యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీనరసింహుని సన్నిధిలో భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడం వల్ల పెద్ద ఎత్తుల భక్తులు తరలివచ్చారు. కల్యాణ మండపాలు, ప్రసాదం కౌంటర్లు కిటకిటలాడాయి. స్వామివారి ధర్మదర్శనానికి సుమారు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశానికి గంట సమయం పట్టింది. ఆలయ అభివృద్ధి పనుల కారణంగా కొండపైకి వాహనాలను అధికారులు అనుమతించ లేదు.
భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి క్షేత్రం - యాదాద్రి జిల్లా
యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశానికి గంట సమయం పట్టింది.
భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి క్షేత్రం