యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం వల్ల యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కల్యాణ, వ్రత మండపాలు, లడ్డుప్రసాద కౌంటర్లు కిటకిటలాడాయి. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు మూడుగంటల నుండి నాలుగు గంటల సమయం పట్టింది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు నుంచి రెండున్నర గంటల సమయం వరకు పడుతోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు - undefined
ఆదివారం సెలవు కావడం వల్ల యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు మూడుగంటల నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు నుంచి రెండున్నర గంటల సమయం వరకు పడుతోంది.
యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు