తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి అభివృద్ధి పనులను పరిశీలించిన ఈఎన్​సీ - yadadri temple updates

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను ఈఎన్​సీ రవీందర్ రావు పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

yadadri bhuvanagiri latest news
ఈఎన్​సీ అధికారి రవీందర్ రావు

By

Published : Apr 7, 2021, 1:07 AM IST

యాదాద్రి క్షేత్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఈఎన్​సీ అధికారి రవీందర్ రావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. కొండపై రక్షణ గోడ నిర్మాణ పనులతో పాటు.. కొండ కింద వలయ రహదారి విస్తరణ పనులనపై ఆరా తీశారు.

వైకుంఠ ద్వారం వద్ద నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయం వరకు చేపట్టబోయే పనులను పరిశీలించి ప్రణాళికను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి:'45 ఏళ్లు నిండిన ఉద్యోగులకు టీకా తప్పనిసరి'

ABOUT THE AUTHOR

...view details