తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షానికి తడిసిన యాదాద్రి ప్రసాదం లడ్డూలు - Yadadri laddus

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానములో శనివారం రాత్రి కురిసిన వర్షానికి ప్రసాదాల కౌంటర్​లో భారీగా లడ్డూలు తడిసిపోయాయి.

యాదాద్రి ప్రసాదం లడ్డూలు

By

Published : Sep 29, 2019, 4:56 PM IST

యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానములో శనివారం రాత్రి కురిసిన వర్షానికి ప్రసాదాల కౌంటర్​లో భారీగా లడ్డూలు తడిసిపోయాయి. రూ. 20కి విక్రయం జరిపే సుమారు 800 లడ్డూలు వానకు తడిసిపోయాయి. ఆలయాధికారులు వాటిని బయటకు తరలించారు. భక్తులకు విక్రయాలు జరపకుండా కౌంటర్​లో నుంచి తీసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సుమారు రూ. 16 వేలకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలస్తోంది. లడ్డూలను ఎక్కడికి తరలించారనే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.

తడిసిన యాదాద్రి ప్రసాదం లడ్డూలు

ABOUT THE AUTHOR

...view details