యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో అధ్యయణోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం నిత్యా ఆరాధనలు చేశారు. పాంచరాత్రాగమ సంప్రదాయ రీత్యా ఆలయ అర్చకులు, పారాయణికులు, వేదపండితులు స్వామి అమ్మవార్లకు తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను సాయంత్రం సేవపై ఉరేగించి తొళక్కముతో ప్రారంభించారు.
పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి అధ్యయణోత్సవాలు ప్రారంభం - Yadadri Bhuvanagiri District Latest News
యాదాద్రి పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి అధ్యయణోత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామి, అమ్మవార్లకు తిరుమంజనం నిర్వహించారు. ఈ నెల 21 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.
పాతగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి అధ్యయణోత్సవాలు ప్రారంభం
ఆళ్వారాదుల దివ్యప్రబంధ పారాయణం నిర్వహించారు. ఈ నెల ఇరవై ఒకటో తేదీ వరకు అధ్యయణోత్సవాలు కొనసాగనున్నాయి.
ఇదీ చూడండి:'రామోజీ ఫిల్మ్‌సిటీ'లో పర్యాటకుల సందడి