తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే - జగతతో ేపాకాీ ీా్‌బ నగేగూా్ వహే ోమమగ్ాలూ నగమూగసే

యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురం చౌరస్తా వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో బాధితులను పరామర్శించారు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి.

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

By

Published : Oct 22, 2019, 10:52 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రామకృష్ణాపురం చౌరస్తా వద్ద చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించారు. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల పరిస్థిపై వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details