యాదాద్రిలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు స్వామి వారిని రామావతారంలో వజ్ర వైడూర్యాలతో అలంకరించి.. మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. ఈ నెల ఆరో తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు 11 వరకు జరగనున్నాయి.
రామావతారంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి - yadadri
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు స్వామివారిని రామావతార అలంకరణలో బాలాలయంలో ఊరేగించారు.
రామావతారంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి