యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. కొండపైకి చేరుకున్న భక్తులకు విధిగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన అనంతరం ఆలయంలోకి అనుమతిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు సడలించినా భక్తులు అంతంత మాత్రంగానే వస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే భక్తులతో కిటకిలాడే యాదాద్రి కరోనా కారణంగా వెలవెలబోతోంది.
యాదాద్రి క్షేత్రంలో తగ్గిన భక్తుల రద్దీ - యాదాద్రి వార్తలు
కరోనా కారణంగా యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. లాక్డౌన్ నిబంధనలు సడలించినా భక్తులు అంతంత మాత్రంగానే వస్తున్నారు.
![యాదాద్రి క్షేత్రంలో తగ్గిన భక్తుల రద్దీ yadadri latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7611753-thumbnail-3x2-sdgds.jpg)
యాదాద్రిలో తగ్గిన భక్తుల రద్దీ