తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా యాదాద్రీశుడు వార్షిక బ్రహ్మోత్సవాలు - yadadri live news

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సాయంత్రం బేరిపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

yadadri brammotsavalu
వైభవంగా యాదాద్రీశుడు వార్షిక బ్రహ్మోత్సవాలు

By

Published : Feb 28, 2020, 12:14 PM IST

యాదాద్రీశుడు వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా రెండోరోజు ఉత్సవమూర్తులకు బేరిపూజ మహోత్సవం జరిపించారు. మంగళ వాద్యాలు, వేద మంత్రోచ్ఛరణ మధ్య క్రతువును వైభవంగా నిర్వహించారు.

నరసింహుడి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించే ఉత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించి.. ఆయారాగ తాళములతో సకలదేవతలను ఆహ్వానించారు.

వైభవంగా యాదాద్రీశుడు వార్షిక బ్రహ్మోత్సవాలు

ఇదీ చూడండి:ఆ ఆలోచన.. ఆదా చేసే.. ఆదాయం మిగిల్చే...

ABOUT THE AUTHOR

...view details