యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రాల్లో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. జాతీయ రహదారిపై భారీ ర్యాలీగా భక్తులు తరలి వెళ్లారు. రోడ్లన్నీ కాషాయమయం అయ్యాయి. జై హనుమాన్ నామస్మరణతో ప్రాంతాలన్నీ మార్మోమాగాయి.
యదాద్రిలో హనుమాన్ శోభ యాత్ర - ryali
ఎటు విన్నా హనుమాన్ నామస్మరణే... ఎటు చూసిన కాషాయమే. యాదాద్రి భువనగిరి జిల్లాలో భక్తపారవశ్యంలో మునిగి తేలుతున్నారు.
హనుమాన్ శోభ యాత్ర