తెలంగాణ

telangana

By

Published : Mar 6, 2020, 6:32 PM IST

ETV Bharat / state

కన్నులపండువగా అమ్మవారికి, స్వామి వారికి చక్రస్నానం

యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు నిర్వహించిన చక్రసాన్నం ఘట్టం కన్నులపండువగా సాగింది.

yadadri Brahmotsavam 2020 celebrations
కన్నులపండువగా అమ్మవారికి, స్వామి వారికి చక్రస్నానం

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయంలో స్వామివారి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ఈ ఘట్టం కన్నుల పండువగా సాగింది.

కన్నులపండువగా అమ్మవారికి, స్వామి వారికి చక్రస్నానం

కొండపైన ఉన్న పుష్కరిణి నుంచి జలాన్ని తీసుకొచ్చి.. బాలాలయంలోని వెండి గంగాళంలో ఉంచి నారాసిహుడు, అమ్మవారికి చక్రస్నానం చేయించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రేపు ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకంతో అర్చకులు ఉత్సవవేడుకలకు ముగింపు పలకనున్నారు.

ఇవీ చూడండి:పెద్దల పోరుతో.. బేజారవుతున్న బాల్యం!

ABOUT THE AUTHOR

...view details