యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బాలాలయంలో వైభవంగా జరిగిన వేడుకల్లో... శ్రీ లక్ష్మీనరసింహస్వామి అశ్వవాహనంపై ఊరేగారు. నేడు జరిగే కల్యాణ క్రతువులో భాగంగా ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు.
అశ్వవాహనంపై ఊరేగిన యాదాద్రీశుడు - YADADRI UPDATES IN TELUGU
యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. వైభవంగా నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా స్వామివారు అశ్వవాహనంపై ఊరేగారు. అనంతరం ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు.
YADADRI BRAHMOSTAVALU HEAL IN A GRAND WAY
స్వామివారిని, అమ్మవారిని ఎదురెదురుగా ఆసీనుల్ని చేసి... వేద మంత్రాల నడుమ ఇరువురి గుణగణాల్ని లోకానికి చాటిచెప్పారు.