కుటుంబ కలహాలతో ఓ మహిళ రెండురోజుల క్రితం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్న వారు కావడం వల్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య - Woman sucide in yadadri district
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా హన్మాపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య