తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం దుకాణాలు.. 8 గంటలకే తెరుచుకున్నాయ్​... - Yadadri Latest News

యాదాద్రి భువనగిరి చౌటుప్పల్​లో తెల్లారక ముందే మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఉదయం 8 గంటల నుంచే మద్యం విక్రయాలు చేపట్టారు.

Wine shops open early in Chautaupal,  Yadadri Bhuvanagiri
మద్యం దుకాణాలు.. 8 గంటలకే తెరుచుకున్నాయ్​...

By

Published : Oct 25, 2020, 10:38 AM IST

నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన మద్యం దుకాణాలు ముందుగానే తెరుచుకున్నాయి. దసరా పండుగను సొమ్ము చేసుకుని మద్యం ప్రియుల బలహీనతను ఆసరా చేసుకుని యాదాద్రి భువనగిరి చౌటుప్పల్​ కేంద్రంలో 8 గంటల నుంచి మద్యం విక్రయాలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో ప్రజలు సైతం ఎగబడ్డారు. ఎక్సైజ్ అధికారులు.. కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details