తెరాస రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి
యాదగిరిగుట్టలో వైన్‌షాప్ ప్రారంభించిన గొంగిడి మహేందరెడ్డి - wine shop inaugration in yadagirigutta
యాదగిరిగుట్టలో శ్రీదుర్గ మద్యం దుకాణాన్ని తెరాస రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.

తెరాస రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి
యాదగిరిగుట్టలో నూతన శ్రీ దుర్గా వైన్‌షాప్‌ను తెరాస రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెరాస కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
- ఇదీ చూడండి : కరీంనగర్లో ఉద్రిక్తం... ఎంపీ, ఐకాస నేతల ఆందోళన