యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో ఓ బోరు బావి ఎండిపోయి చాలా రోజులైంది. ఈ వట్టి పోయిన బోరు బావి నుంచి కొద్ది రోజులుగా నీరు పైకి వస్తోంది.
నందనంలో ఉబికి వస్తోన్న పాతాళ గంగ - water came from bore well latest news
ఇటీవల కురిసిన వర్షాలకు పాతాళ గంగ ఉబికి వస్తోంది.యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో బోరు బావి నుంచి నీరు పైకి వస్తోంది. భూగర్భ జలాల నీటిమట్టం పెరగడం వల్లే నీరు బయటకు వస్తోందని రైతులు చెబుతున్నారు.
నందనంలో ఉబికి వస్తోన్న పాతాళ గంగ
భూగర్భ జలాల నీటి మట్టం పెరగడం వల్లే నీరు బయటకు వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ సంవత్సరం నీటికి కొరత ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోరు బావి నుంచి ఉబికి వస్తోన్న నీరును చూసేందుకు గ్రామస్థులు తరలొస్తున్నారు.
ఇదీ చదవండి:గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న లోక్సభ స్పీకర్