తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో జాతీయ బాలల హక్కుల కమిషన్​ సభ్యురాలు - యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని జాతీయ బాలల హక్కుల కమిషన్​ సభ్యురాలు ప్రజ్ఞ పరాడే దర్శించుకున్నారు.

నారసింహుని సేవలో జాతీయ బాలల హక్కుల కమిషన్​ సభ్యురాలు

By

Published : Jul 8, 2019, 9:24 AM IST

నారసింహుని సేవలో జాతీయ బాలల హక్కుల కమిషన్​ సభ్యురాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని జాతీయ బాలల హక్కులు కమిషన్​ సభ్యురాలు ప్రజ్ఞ పరాడే, సంగారెడ్డి సంయుక్త కలెక్టర్​ నిఖిలా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details