తెలంగాణ

telangana

ETV Bharat / state

కంచనపల్లిలో కూరగాయల పంపిణీ - అడ్డగూడూర్ మండలం కంచనపల్లి గ్రామంలో మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు అందజేత

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం కంచనపల్లి గ్రామంలో మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.

vegetables-distributed-at-kanchanapally-yadadri
కంచనపల్లిలో కూరగాయల పంపిణీ

By

Published : May 2, 2020, 5:59 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం కంచనపల్లి గ్రామంలో మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో పేదలను ఆదుకున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కుర్మేటి నవీన్ చేతుల మీదిగా గ్రామంలోని 70 మంది నిరుపేద కుటుంబాలకు వారానికి సరిపోయే కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు సంస్థ అధ్యక్షులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details