యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి కూరగాయలు పంపణీ చేశారు. లాక్‌డౌన్‌తో గ్రామంలో ఇబ్బంది పడుతున్న సుమారు 650 పేదకుటుంబాలకు వారానికి సరిపడే కూరగాయలు అందజేశారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటింస్తూ... జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఆరెగూడెంలో కూరగాయల పంపిణీ - ఆరెగూడెంలో కూరగాయల పంపిణీ చేసిన సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి
చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ సర్పంచ్ మునగాల ప్రభాకర్ రెడ్డి గ్రామంలోని 650 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.
ఆరెగూడెంలో కూరగాయల పంపిణీ
TAGGED:
ఆరెగూడెంలో కూరగాయల పంపిణీ