యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో... కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.
యాదాద్రి ఆలయంలో వీహెచ్ ప్రత్యేక పూజలు - yadadri laxminarasimha swamy temple
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కుటుంబసమేతంగా ఈ రోజు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
యాదాద్రి ఆలయంలో వీహెచ్ ప్రత్యేక పూజలు