తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆండాళ్​ అమ్మవారికి ఊంజల్​ సేవ - యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అమ్మవారికి ఊంజల్​ సేవ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మ వారికి  ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.

unjal seva in yadadri laxminarasimha temple
ఆండాళ్​ అమ్మవారికి ఊంజల్​ సేవ

By

Published : Dec 6, 2019, 11:59 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఆండాళ్​ అమ్మవారికి ఊంజల్​ సేవ నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక మండపంపై అధిష్ఠించి పుష్పాలు... తులసీదళాలతో... మంగళ హారతులతో మంగళవాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మంగళ హారతులతో అమ్మవారిని పూజించారు.

ఆండాళ్​ అమ్మవారికి ఊంజల్​ సేవ

ABOUT THE AUTHOR

...view details