యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజల్ సేవ నిర్వహించారు. ఆండాళ్ అమ్మ వారిని వివిధ రకాల పుష్పాలు,తులసీ దళాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాద్యాలు, వేదమంత్రోచ్ఛారణ మధ్య హారతులిచ్చారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
వైభవంగా యాదాద్రి క్షేత్రంలో ఊంజల్ సేవ - unjal seva for andal ammavaru
యాదాద్రి నారసింహుని క్షేత్రంలో ఘనంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఆండాల్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మంగళ హారతులిచ్చారు.
వైభవంగా యాదాద్రి క్షేత్రంలో ఊంజల్ సేవ