తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఊంజల్ సేవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆండాల్ అమ్మవారిని ప్రత్యేక మండపంపై అధిష్టించి వివిధ రకాల పుష్పాలతో అలకరించారు. మంగళవాద్యాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య మంగళ హారతులిచ్చారు.
నరసింహ క్షేత్రంలో ఊంజల్ సేవ - unjal seva at yadadri sri laxminarasimha swamy temple
యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మి నరసింహుని క్షేత్రంలో ఆండాల్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు.
నరసింహ క్షేత్రంలో ఊంజల్ సేవ
TAGGED:
నరసింహ క్షేత్రంలో ఊంజల్ సేవ