యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద రెండు కిలోమీటర్లు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. సంక్రాంతి సెలవులు రావడం వల్ల సొంత గ్రామాలకు వెళ్లే వాహనాల సంఖ్య పెరగడమే ఇందుకు కారణం. ఫాస్ట్ టాగ్ ఉన్నప్పటికీ గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోల్‌ప్లాజా వద్దే దాదాపు అరగంట సమయం పడుతోందని వాపోతున్నారు. రేపు ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది.
రెండు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ - రెండు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్
సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లేందుకు వస్తున్న వాహనాలతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద రెండు కిలోమీటర్లు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.

రెండు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్