ఆర్టీసీ కార్మికుల బంద్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట డిపో ఎదుట కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బతుకమ్మ, కబడ్డీ ఆటలు ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచే ఏ ఒక్క బస్సును కూడా బయటకు రానీయకుండా కార్మికులు అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికలు బంద్‌కు సీపీఐ, కాంగ్రెస్, భాజపా, పలు సంఘాలు మద్దతు పలికాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
బతుకమ్మ, కబడ్డీ ఆడుతూ నిరసన - సీపీఐ, కాంగ్రెస్, భాజపా, పలు సంఘాల నాయకులు మద్దతు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు బతుకమ్మ, కబడ్డీ ఆటలు ఆడుతూ నిరసనను వ్యక్తం చేశారు.

బతుకమ్మ, కబడ్డీ ఆడుతూ నిరసన
TAGGED:
బతుకమ్మ, కబడ్డీ ఆడుతూ నిరసన