ఆర్టీసీ సమ్మెలో భాగంగా భాగంగా యాదగిరిగుట్టలో బస్సు డిపో ముందు బైఠాయించి కార్మికులు నిరసన తెలిపారు. ఉన్నట్టుండి ఓ కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. స్పందించిన తోటి కార్మికులు అతడిని పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి కారణంగానే మనోవేదన చెంది బాధితుడు అస్వస్థతకు గురయ్యాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి బస్సుల రాకపోకలను అధికారులు చేపట్టారు.
నిరసనలో ఆర్టీసీ కార్మికునికి అస్వస్థత... - LATEST NEWS ABOUT TSRTC STRIKE
యాదిగిరిగుట్టలో ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఓ కార్మికుడు మనోవేదనతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్పందించిన తోటి కార్మికులు పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
TSRTC EMPLOYEE GOT HEATSTROKE IN STRIKE AT YADAGIRIGUTTA