ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ - ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన గొంగిడి
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో... టెస్కాబ్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయన స్వగృహంలో సుమారు రూ. 3.20 లక్షల చెక్కులు అందించారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు... టెస్కాస్ వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. యాదగిరిగుట్ట మండలంలోని యాదగిరిగుట్ట, మాసాయిపేట, తాళ్లగూడెం, వంగపల్లి, యాదగిరిపల్లి, సైదాపురం, పెద్ద కందుకూరు, మర్రిగూడెం, రామాజీపేటపేట గ్రామాలకు సంబంచింది... సుమారు రూ.3.20 లక్షల చెక్కులు లబ్ధిదారులకు అందించారు.