సంక్రాంతి ఎఫెక్ట్.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ - పంతంగి టోల్‌గేటు వద్ద పాస్టట్యాగ్ విధానం
Traffic Jam at Hyderabad Vijayawada Highway : సంక్రాంతి పండగ సందర్భంగా పట్టణవాసులు పల్లెబాట పట్టారు. తెలంగాణ నుంచి ఏపీ వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. 200 మీటర్ల వరకు వాహనాలు క్యూ కట్టాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌గేట్ వద్ద వాహనాల సందడిని తగ్గించేందుకు.. ఫాస్ట్ ట్యాగ్ విధానం అమల్లోకి తెచ్చారు. దీని వల్ల నిమిషాల వ్యవధిలో వాహనదారులు వెళ్లిపోతున్నారు.
ట్రాఫిక్