యాదాద్రి భువనగిరి జిల్లాలోని పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున యాదగిరిగుట్ట మండలంలో పలు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు పలువురు అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
పల్లె ప్రగతిలో.. ట్రాక్టర్ల పంపిణీ
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ట్రాక్టర్ల పంపిణీ చేపట్టారు.
పల్లె ప్రగతిలో.. ట్రాక్టర్ల పంపిణీ