యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తాళ్లసింగారం గ్రామ శివారులోని చెరువులో దుండగులు విషం కలపడం వల్ల చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో సుమారు ఐదు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని మత్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువులో ఉన్న చేపలు మొత్తం చనిపోయి ఒడ్డుకుకొట్టుకొచ్చాయి.
చేపల చెరువులో విషం కలిపిన దుండగులు - గుర్తుతెలియని వ్యక్తులు చెరువులో విషం కలపడం వల్ల చేపలు మృత్యువాత
గుర్తుతెలియని వ్యక్తులు చెరువులో విషం కలపడం వల్ల చేపలు మృత్యువాత పడ్డాయి. సుమారు ఐదు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో చోటుచేసుకుంది.
![చేపల చెరువులో విషం కలిపిన దుండగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4809863-785-4809863-1571551481816.jpg)
చేపల చెరువులో విషం కలిపిన దుండగులు