తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫిట్​నెస్​లేని 3 స్కూల్​ బస్సులు సీజ్ - three school buses which does not have fitness got seized

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు పాఠశాల బస్సులను అధికారులు సీజ్ చేశారు.

three school buses which does not have fitness got seized

By

Published : Jul 26, 2019, 3:14 PM IST

ఫిట్​నెస్​లేని 3 స్కూల్​ బస్సులు సీజ్

నిబంధనలు అతిక్రమించి, ఇష్టారాజ్యంగా నడుపుతున్న ప్రైవేటు పాఠశాల వాహనాలపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన మూడు బస్సులను సీజ్​ చేశారు. సీటింగ్​ కెపాసిటీ కంటే ఎక్కువ మంది విద్యార్థులను తీసుకెళ్తున్న మరో స్కూల్​ బస్సును సీజ్​ చేశారు. పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్​కు ఐదు సంవత్సరాలు అనుభవం ఉండి, 50 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలని అసిస్టెంట్​ వెహికిల్​ ఇన్​స్పెక్టర్ అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details