యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 సంవత్సరాలు నిండిన 107 మంది కొవీషీల్డ్ రెండో డోసు తీసుకున్నారు. అందులో 45 సంవత్సరాలు దాటినవారు 31 మంది, 60 సంవత్సరాలు నిండినవారు 76 మంది ఉన్నారు.
మోత్కూరు పీహెచ్సీలో 107 మందికి టీకా రెండో డోస్ - telangana news
45 సంవత్సరాలు నిండిన 107 మంది మోత్కూరు పీహెచ్సీలో కరోనా టీకా రెండో డోస్ తీసుకున్నారు. టీకా తీసుకున్నవారికి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని మండల వైద్యాధికారి డాక్టర్ చైతన్య తెలిపారు.
second dose corona vaccine, covid vaccine news, mothkur phc
టీకా తీసుకున్నవారికి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని మండల వైద్యాధికారి డాక్టర్ చైతన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది డేటా ఎంట్రీ ఆఫీసర్ మధు, హెల్త్ అసిస్టెంట్ నాగమణి, సంధ్యారాణి, పార్వతి, ఆశా వర్కర్లు వీరమ్మ ,నవనీత, రహీంబీ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కింగ్‌కోఠి ఘటన.. సీఎంపై చర్యలకు హెచ్ఆర్సీలో ఫిర్యాదు