యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో సుమారు గంటపాటు వర్షం పడుతూ ఆకాశంలో హరివిల్లు దర్శనమిచ్చింది. ఈ సుందర దృశ్యాలు, అందరిని ఆకట్టుకున్నాయి. యాదాద్రి ఆలయంపై కనువిందు చేసిన ఇంద్రధనుస్సు చూపరులను ఆకట్టుకుంది. యాదాద్రి నూతన ప్రధాన ఆలయంపై కనబడిన హరివిల్లు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
యాదాద్రిలో ఇంద్రధనుస్సు.. ఆసక్తిగా తిలకించిన జనం - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కొండపై ఇంద్రధనస్సు ఏర్పడింది. సుమారు గంట పాటు వర్షం పడుతూ హరివిల్లు దర్శనమిచ్చింది.

ఇంద్రధనుస్సు