యాదాద్రి పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో లక్ష్మీనరసింహుని సన్నిధి సందడిగా మారింది.
యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్త జనం - yaadadri updates
యాదాద్రి దేవాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామి వారికి పూజలు నిర్వహించారు.
యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్త జనం
రాష్ట్రం నలువైపుల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా యాదాద్రికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. పెరిగిన రద్దితో కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూప్రసాద కౌంటర్లు కిక్కిరిసిపోయాయి.
ఇదీ చదవండి:మీకు తెలుసా... పిజ్జా కోన్ రూపంలో!