తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు చౌహాన్‌కు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.
యాదాద్రీశుడి సన్నిధిలో హైకోర్టు సీజే జస్టిస్ చౌహాన్ - High Court CJ Chauhan visits Yadadri
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని హైకోర్టు సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ సందర్శించారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు.
యాదాద్రీశుడి సన్నిధిలో హైకోర్టు సీజే జస్టిస్ చౌహాన్
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం.. సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు చౌహాన్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు.