తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు వైద్య సిబ్బంది రక్షణ కోసం తయారు చేసిన మాస్కులను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్‌కు అందజేశారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో సిద్ధం చేసిన మాస్కులు కరోనా వైరస్ సోకకుండా కాపాడుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, తెలంగాణ డాక్టర్ల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అన్వేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ నవ్య ప్రకాష్ పాల్గొన్నారు.
వైద్యుల రక్షణకు ప్రత్యేక మాస్కుల అందజేత - వైద్యుల రక్షణకు ప్రత్యేక మాస్కుల తయారీ
వైద్య సిబ్బందికి పంపిణీ చేసేందుకు తయారు చేసిన ప్రత్యేక మాస్కులు తెలంగాణా డాక్టర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌కు అందించారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో తయారు చేసినట్టు తెలిపారు.

వైద్యుల రక్షణకు ప్రత్యేక మాస్కుల అందజేత
TAGGED:
తెలంగాణ రాష్ట్ర వైద్యుల సంఘం