యాదాద్రీశుడి సేవలో రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ - yadadri laksminarasimha swamy
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ బి.ఎస్. రాములు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
యాదాద్రీశుడి సేవలో రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్
రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ బి.ఎస్. రాములు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ముందు చూపుతో కేసీఆర్ యాదాద్రితో పాటు రాష్ట్రంలోని ఆలయాలన్నింటిని అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ రూపమే మారిపోతుందన్నారు.
- ఇదీ చూడండి : ముంబయిని వీడని వరద.. ఒకరు మృతి