హైవేపై బోల్తాపడిన ట్యాంకర్.. కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ - మచీలిపట్నం హైవేపై ట్రాఫిక్ జామ్
Traffic Jam on Vijayawada Highway : యాదాద్రి జిల్లా తూప్రాన్‌పేటలో ఓ ట్యాంకర్ బోల్తాపడింది. రోడ్డుకు అడ్డంగా బోల్తా పడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తూప్రాన్‌పేట నుంచి కోయలగూడెం వరకు వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలాసేపటి నుంచి నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Traffic jam