తెలంగాణ

telangana

ETV Bharat / state

బతుకమ్మ పాటలతో హోరెత్తిన వీధులు - Streets lined with Batukamma songs

యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిరోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు.

బతుకమ్మ పాటలతో హోరెత్తిన వీధులు

By

Published : Sep 29, 2019, 3:20 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తొలిరోజు ఎంగిలి బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వీధులన్నీ బతుకమ్మ పాటలతో మారుమోగాయి. మహిళలు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి, ఆనందంగా ఆడిపాడారు. వేడుకలను యువత ఆసక్తిగా తిలకించారు.

బతుకమ్మ పాటలతో హోరెత్తిన వీధులు

ABOUT THE AUTHOR

...view details