యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట బస్సు డిపోలో నడిచే సుమారు 28 ప్రైవేట్ బస్సు సర్వీసులు ఉదయం దాదాపు నాలుగు గంటల పాటు నిలిచిపోయాయి. నెలవారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్లు బస్సులను నిలిపేశారు.
యాదగిరిగుట్టలో 28 ప్రైవేట్ బస్సులు నిలిపివేత - యాదగిరి గుట్టలో నాలుగు గంటలు నిలిచిన బస్సులు
నెలవారీ జీతాలు పెంచాలంటూ యాదగిరి గుట్ట బస్సు డిపోలో నడిచే 28 ప్రైవేటు బస్సులను నాలుగు గంటల పాటు నిలిపివేశారు.
యాదగిరిగుట్టలో 28 ప్రైవేట్ బస్సులు నిలిపివేత
శ్రీలక్ష్మీ నరసింహ హైయర్ బస్సు యూనియన్ గౌరవ అధ్యక్షుడు బీర్ల. ఐలయ్య డ్రైవర్లతో చర్చించి వేతనం పెంచుతామని హామీ ఇచ్చారు. దీనితో బస్సు సర్వీసులను పునరుద్ధరించారు.