తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్ కోలుకోవాలని యాదాద్రిలో ప్రత్యేక పూజలు - Special pujas for CM health

కరోనా నుంచి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేపట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.

Special pujas in Yadadri for CM KCR to recover quickly
కేసీఆర్ త్వరగా కోలుకోవాలని యాదాద్రిలో ప్రత్యేక పూజలు

By

Published : Apr 20, 2021, 12:56 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని యాదాద్రి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాలయంలో వైష్ణవ సంప్రదాయంగా పంచనారసింహ స్వామి అభిషేకం చేశారు.

వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కేసీఆర్ గోత్రనామాలపై సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో జీవించాలని వేద మంత్రాలు పఠించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

ABOUT THE AUTHOR

...view details