ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. బాలాలయ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు.
ఏకాదశి పర్వదినాన... యాదాద్రీశునికి లక్షపుష్పార్చన - ఏకాదశి పర్వదినాన... యాదాద్రీశునికి లక్షపుష్పార్చన
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. బాలాలయ మండపంలో ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు.
![ఏకాదశి పర్వదినాన... యాదాద్రీశునికి లక్షపుష్పార్చన special pooja in yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7446969-632-7446969-1591100219369.jpg)
ఏకాదశి పర్వదినాన... యాదాద్రీశునికి లక్షపుష్పార్చన
లాక్డౌన్ నేపథ్యంలో భక్తులు లేకుండానే స్వామి వారికి ఏకాంత సేవలో ఈ కార్యక్రమం చేపట్టారు. లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు తెలిపారు.