యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కిసాన్నగర్లోని ఓ ఇంట్లో రూ.1,35,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. అక్రమంగా నిల్వ చేసి, విక్రయిస్తున్న కృష్ణ అలియాస్ మసాలా కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
"యాదాద్రి భువనగిరిలో ఎస్ఓటీ దాడులు" - "యాదాద్రి భువనగిరిలో ఎస్ఓటీ దాడులు"
అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న గుట్కా ప్యాకెట్లను యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
"యాదాద్రి భువనగిరిలో ఎస్ఓటీ దాడులు"