తెలంగాణ

telangana

ETV Bharat / state

లక్షన్నర విలువైన గుట్కా స్వాధీనం - rides on illeagal gutka store

నిషేధిత పొగాకు ఉత్పత్తులను భువనగిరి ఎస్​వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బీబీనగర్ పోలీస్​ స్టేషన్​లో అప్పగించారు.

లక్షన్నర విలువైన గుట్కా స్వాధీనం

By

Published : Sep 30, 2019, 11:39 PM IST

లక్షన్నర విలువైన గుట్కా స్వాధీనం

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​లో నిషేధిత గుట్కా స్థావరాలపై భువనగిరి ఎస్​వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. లక్షా 57వేల 900 రూపాయల విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు షఫీని బీబీనగర్​ పోలీస్​స్టేషన్​లో అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details