తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం - yadadri accidents

రాష్ట్రంలో రోజురోజుకూ అగ్నిప్రమాదాలు పెరిగిపోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది.

అగ్నిప్రమాదం

By

Published : Mar 18, 2019, 9:07 AM IST

మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
యాదాద్రి భువనగిరి జిల్లా పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాదాపు రూ. 10 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details