యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పురపాలక పరిధిలోని అన్ని లేఅవుట్లు, ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ తీసుకొని పురపాలిక అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పురపాలక సంఘం కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ తీపిరెడ్డి సావిత్రి, వైస్ ఛైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య, టీపీవో వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.
మోత్కూర్లో ఎల్ఆర్ఎస్ అవగాహన సదస్సు - యాదాద్రి భువనగిరి వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పురపాలక సంఘం పరిధిలోని ప్లాట్లు, లేఅవుట్లు ఎల్ఆర్ఎస్ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పురపాలక సంఘం కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

మోత్కూర్లో ఎఆర్ఎస్ అవగాహన సదస్సు