తెలంగాణ

telangana

ETV Bharat / state

భువనగిరి జడ్పీ ఛైర్మన్​గా సందీప్​రెడ్డి బాధ్యతల స్వీకరణ - యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్​ ఛైర్మన్

యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్​ ఛైర్మన్​గా ఎలిమినేటి సందీప్​రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్​ నూతన సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేయించారు.

భువనగిరి జడ్పీ ఛైర్మన్​గా సందీప్​రెడ్డి బాధ్యతల స్వీకరణ

By

Published : Jul 5, 2019, 1:17 PM IST

భువనగిరి జడ్పీ ఛైర్మన్​గా సందీప్​రెడ్డి బాధ్యతల స్వీకరణ

యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్​ ఛైర్మన్​గా ఎలిమినేటి సందీప్​రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వైస్​ ఛైర్మన్​గా బీకు నాయక్​ బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్​ నూతన సభ్యులచేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గొంగిడి సునీత, పైళ్ల శేఖర్​ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి హాజరయ్యారు. నూతన సభ్యులకు అభినందనలు తెలిపారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరవ్వడం వల్ల పరిషత్​ ప్రాంగణమంతా సందడిగా మారింది.

ABOUT THE AUTHOR

...view details