తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి జిల్లా డీఎంహెచ్ఓ గా సాంబశివరావు తిరిగి నియామకం - యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్ఓ

యాదాద్రి జిల్లా డీఎంహెచ్ఓ గా సాంబశివరావును తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నియంత్రణలో భాగంగా.. సూర్యాపేట జిల్లా ఇంఛార్జి డిఎంహెచ్ఓ గా గత నెల 22 న తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

Sambasivarao re-appointed as DMHO of Yadadri District
యాదాద్రి జిల్లా డిఎంహెచ్ఓ గా సాంబశివరావు తిరిగి నియామకం

By

Published : May 22, 2020, 11:52 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా డీఎంహెచ్ఓ గా సాంబశివరావును తిరిగి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నియంత్రణలో భాగంగా.. సూర్యాపేట జిల్లా ఇంఛార్జి డీఎంహెచ్ఓ గా గత నెల 22 న తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

ఇప్పటి వరకు ఆయన స్థానంలో జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ, కొవిడ్-19 నోడల్ ఆఫీసర్ మనోహర్.. ఇంఛార్జి డీఎంహెచ్ఓ గా బాధ్యతలు నిర్వహించారు. గతంలో మాదిరిగానే మహబూబ్ నగర్ జిల్లా డీఎంహెచ్ఓగా సాంబశివరావుకు పోస్టింగ్ ఇచ్చి.. యాదాద్రి భువనగిరి జిల్లాకు డిప్యూటేషన్ ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రైతులు నియంత్రిత పద్ధతిలో సాగుకు ముందుకు రావాలి: సీఎం

ABOUT THE AUTHOR

...view details