తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏప్రిల్​ 2న భువనగిరిలో కేసీఆర్ సభ - SABHASHALI_PARISHILANA For CM sabha At Bhuvanghiri

తెరాస అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29 నుంచి ఏప్రిల్ 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 2న భువనగిరిలో పర్యటించనున్నారు. సభాస్థలిని స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరిశీలించారు.

ఏప్రిల్​ 2న భువనగిరిలో కేసీఆర్ సభ

By

Published : Mar 27, 2019, 7:42 PM IST

ఏప్రిల్​ 2న భువనగిరిలో కేసీఆర్ సభ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 2న భువనగిరి పట్టణంలో నిర్వహించనున్న తెరాస సభకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్లశేఖర్ రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జీ, ఎంపీబడుగు లింగయ్య యాదవ్​తో కలిసి సభా స్థలిని పరిశీలించారు. సభకు భారీగా నాయకులు, కార్యకర్తలు రానున్న నేపథ్యంలో అందుకు తగట్టుగా ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details