తెలంగాణ

telangana

ETV Bharat / state

కిటకిటలాడిన యాదాద్రీశుడి సన్నిధి - rush at yadadri laksmi narasimha swami temple

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడం వల్ల కుటుంబ సమేతంగా వచ్చి యాదాద్రీశుడి దర్శనం చేసుకున్నారు.

కిటకిటలాడిన యాదాద్రీశుడి సన్నిధి

By

Published : Jul 28, 2019, 6:00 PM IST

ఆదివారం కావడం వల్ల యాదాద్రీశుడి ఆలయం కిటకిటలాడింది. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డు, ప్రసాద కౌంటర్లు రద్దీగా ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల స్వామివారి సర్వ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున అధికారులు కొండపైకి వాహనాలు అనుమతించలేదు.

కిటకిటలాడిన యాదాద్రీశుడి సన్నిధి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details